జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

WGL: జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, దానధర్మాల ద్వారా రంజాన్ మాసం సహనం, సేవాభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, సామరస్యంతో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు.