VIDEO: చీపురుపల్లిలో ఫైనల్ జోష్ అదుర్స్
VZM: చీపురుపల్లిలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మూడు రోజుల జాతర మహోత్సవాలు నిన్న రాత్రితో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవారం రాత్రి పలువురు అమ్మాయిలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ యువతలో జోష్‌ను నింపారు.