బస్తీ దవాఖాన ఏర్పాటు

బస్తీ దవాఖాన ఏర్పాటు

JGL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారీ డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, DPO రవీందర్ కొత్తగా ఏర్పాటు చేయబోయే బస్తీ దవాఖాన పనుల కోసం అర్బన్ నూకపెల్లి కాలనీని సందర్శించారు. త్వరలో నూకపల్లి కాలనిలో బస్తీ దవాఖాన ఏర్పాటు కాబోతున్నట్లు ఆయన తెలిపారు.