టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ నకిరేకల్‌లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల విరేశం
★ నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 8గేట్లు ఎత్తివేత
★ జిల్లా మంత్రులు 'గాలి మనుషులు': మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
★ బీబీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి