'ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి'

'ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి'

MHBD: నెల్లికుదురు మండలం నరసింహులగూడెంలో సర్పంచ్ గొడుగు జ్యోతి రామకృష్ణ అధ్యక్షతన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రాణాంతకమని సూచించారు. గంజాయి డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్ళవద్దని వీటికి అలవాటు పడితే జీవితాలు చిద్రమవుతాయన్నారు.