VIDEO: మెగా పీటీఏ సమావేశంలో పాల్గొన్న మంత్రి

VIDEO: మెగా పీటీఏ సమావేశంలో పాల్గొన్న మంత్రి

SKLM: టెక్కలి బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పీటీఎం సమావేశం అధికారులు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు.