VIDEO: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా

VIDEO: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా

HYD: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి బాధితులతో కలిసి వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. మద్యం వాసన రావడంతో అనుమానంతో పరీక్ష చేయగా రీడింగ్ 27గా నమోదైంది. అయితే, డ్రైవింగ్‌కు అనుమతించిన పరిమితిలో ఉన్నప్పటికీ పీఎస్‌కు మద్యం సేవించి రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.