VIDEO: 'టీడీపీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు'
SKLM: టీడీపీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు టీ. సుజాత అన్నారు. గురువారం ఆమె ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఈ పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.