VIDEO: భక్తుల రద్దీని పరిశీలించిన ఆలయ ఈవో
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీని సోమవారం ఈవో రమాదేవి పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల భీమేశ్వరాలయం నటరాజ్ విక్రమ్ వద్ద నూతన పుట్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి వద్ద రాకపోకలను పరిశీలించారు. భక్తుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంఅన్నారు