రాజంపేటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

రాజంపేటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

అన్నమయ్య: రాజంపేట మన్నూరు తోట కల్యాణ మండపం వద్ద బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఆటో స్కూటర్ ఢీకొని బలిజపల్లికి చెందిన నాగేంద్ర (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులో భాగంగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.