CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన, పలువురు ఇటీవల తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో, చికిత్స పొందారు. ఆదివారం నాడు ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య స్వయంగా అనిగండ్లపాడు గ్రామంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.