అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

JGL: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పోలీస్, రెవెన్యూ ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.