దారుణం..గర్భిణిని హత్య చేసిన భర్త

దారుణం..గర్భిణిని హత్య చేసిన భర్త

ASF: వివాహేతర సంబంధంతో ఓ యువతి బలైంది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన ఆత్రం సమ్మక్క (25) జైహింద్‌పూర్‌కు చెందిన వివాహితుడు జలపతి మధ్య ప్రేమాయణం సాగింది. సమ్మక్క గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, భార్యా పిల్లలున్న జలపతి ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో బండరాయితో కొట్టి, గొంతునులిమి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.