VIDEO: ప్రారంభానికి సిద్ధమైన ఇనార్బిట్ మాల్

VIDEO:  ప్రారంభానికి సిద్ధమైన ఇనార్బిట్ మాల్

VSP: విశాఖ నగరాభివృద్ధిలో మరో మైలురాయి చేరింది. వైఎస్ జ‌గ‌న్‌ అనుమతులతో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధమైంది. కైలాసపురం సమీపంలో 15 ఎకరాల్లో రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మాల్‌లో ఐటీ రంగానికి ప్రత్యేకంగా రెండున్నర ఎకరాలు కేటాయించారు. దక్షిణాదిలోనే అతిపెద్ద మాల్‌ ఇది.