60 రోజులకు సరిపడా పెట్రోల్ ఉంది: సీపీ సజ్జనార్

60 రోజులకు సరిపడా పెట్రోల్ ఉంది: సీపీ సజ్జనార్

HYD: నగరంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి భయాందోళాకు గురికావద్దని అన్నారు. తప్పుడు ప్రచారంతో పెట్రోల్ అమ్ముడు రెట్టింపు అయిదన్నారు. బాటిళ్లలో లూజ్ పెట్రోల్, డీజిల్ విక్రయిస్తే, తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.