VIDEO: గుర్రపు బండిపై విహరించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

VIDEO: గుర్రపు బండిపై విహరించిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్

కోనసీమ: జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా దిండి రిసార్ట్స్‌కు వరప్రసాద్ ఆయనను కలిసి నియోజకవర్గ సమస్యలు, విచ్చేశారు. ఆదివారం రాజోలు ఎమ్మెల్యే దేవ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు గుర్రపు బగ్గీపై విహరిస్తూ గోదావరి తీర అందాలను ఆస్వాదించారు. నిత్యం బిజీగా ఉండే వీరు ప్రకృతి ఒడిలో కొద్దిసేపు సేదతీరారు.