'PGRSను సద్వినియోగం చేసుకోండి'
TPT: తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసం వద్ద రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజలు సమస్యలను నేరుగా ఆమె దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొంటారన్నారు.