కేటీఆర్‌కు చేతనైతే వారితో రాజీనామా చేయించు: మంత్రి సీతక్క

కేటీఆర్‌కు చేతనైతే వారితో రాజీనామా చేయించు: మంత్రి సీతక్క

KMR: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సీతక్క అన్నారు. కేటీఆర్‌కు చేతనైతే అప్పట్లో TDP, కాంగ్రెస్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్లతో రాజీనామా చేయించాలన్నారు. బిక్కనూర్‌లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.