VIDEO: స్మశాన వాటికలో పారిశుద్ధ పనులు చేపట్టిన సిబ్బంది
WGL: GWMC 36వ డివిజన్ పరిధి పుప్పాలగుట్టలో పారిశుద్ధ సిబ్బంది బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక స్మశానవాటిక ఆవరణ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోవడంతో స్థానికులు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు ఈరోజు కార్పొరేషన్ సిబ్బందితో గ్యాంగ్ వర్క్ నిర్వహించారు. అంత్యక్రియలకు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా దారిని శుభ్రంచేశారు.