ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్యను అభినందించిన ఎంపీ

ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్యను అభినందించిన ఎంపీ

NGKL: వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్యను ఆదివారం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.