అనంత: టీడీపీ సీనియర్ నేత జకీవుల్లా మృతి

అనంత: టీడీపీ సీనియర్ నేత జకీవుల్లా మృతి

అనంతపురం: నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కే.ఏం జకీవుల్లా ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. గతంలో ఈయన తండ్రి కే.ఏం సైఫుల్లా మాజీ రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి అనంత జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.