జిల్లాలో 60.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

MNCL: మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 60.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోటపల్లి మండలంలో 158.6 సెంటీమీటర్లు.. అత్యల్పంగా భీమినిలో 10.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జన్నారం 57.6, కాసిపేట 77.4, చెన్నూర్ 88, లక్షెట్టిపేట 78.4, వేమనపల్లి 110.6, మంచిర్యాల 42.4, జైపూర్ 69.4, బెల్లంపల్లి 47.2, మందమర్రి 58.2 సెం.మీ వర్షం పడింది.