కేంద్రంపై ప్రియాంకా గాంధీ విమర్శలు

కేంద్రంపై ప్రియాంకా గాంధీ విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజన’గా మార్చడంపై మండిపడ్డారు. దీంతో ప్రయోజనం ఏంటీ? అని నిలదీశారు. దీనివల్ల డబ్బు ఖర్చు తప్ప మరేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.