బీహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020.. ఫలితాలు ఇలా

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020.. ఫలితాలు ఇలా

2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 125 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 04, HMM 04 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అలాగే మహాఘఠ్ బంధన్ 110 స్థానాల్లో (RJD 75, కాంగ్రెస్ 19, CPI(ML) 12, CPI 02, CPM 02) గెలిచింది. ఇతరులు 08 స్థానాలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.