పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

KMR: గాంధారి మండలంలోని జెమిని తండాలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశు వైద్య అధికారులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని పశువు పాలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో VA సురేష్, OSలు మట్టారెడ్డి, గంగాధర్, గోపాలమిత్రలు రాములు ఉన్నారు.