నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన అధికారులు

నీట మునిగిన పంట  పొలాలను పరిశీలించిన అధికారులు

SRCL: మిడ్ మానేరు జలయషాయం బ్యాక్ వాటర్‌లో పంట పొలాలు నీట మునగడంతో అధికారులు నిన్న పరిశీలించారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌లో మిగులు భూముల్లో పంట పొలాలు నీట మునిగి నష్టం పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్ట పోయిన రైతులతో అడిషనల్ కలెక్టర్ అశోక్, ఈఈ జగన్, డీఈ జగన్ మాట్లాడారు. పొలాలను పరిశీలించి వాటర్ కిందికి వదిలే విధంగా అధికారులు దృష్టి సారించాలన్నారు.