VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: పరకాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని, పట్టణ సుందరీకరణ తన లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరకాల వెనుకబడిందని పేర్కొన్నారు. TUFIDC నిధులతో జరుగుతున్న డ్రైనేజ్, రోడ్డు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.