భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

MBNR: ఎస్పీ డి. జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లో భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెల్జియూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.