రెండేళ్లలో విధ్వంసం సృష్టించారు: సబిత

రెండేళ్లలో విధ్వంసం సృష్టించారు: సబిత

TG: కాంగ్రెస్‌కు జనం బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 'రెండేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. మేము కరోనా టైమ్‌లోనూ సంక్షేమం ఆపలేదు. రాష్ట్ర ప్రగతి KCRతోనే సాధ్యం. KCR ఆనవాళ్లు చెరిపివేయాలని చూస్తున్నారు. బకాయిలు వసూలు చేసుకోలేక కాలేజీలు బంద్ అవుతున్నాయి' అని తీవ్ర విమర్శలు చేశారు.