మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలు

మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలు

MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి గురువారం పర్యటించనున్నట్లు MLA క్యాంపు ఆఫీస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జైపూర్ మండలం ఇందారం మసీదు వద్ద నూతన వాటర్ షెడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ బిలాల్ మసీదు A జోన్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు.