జిల్లా ఏఎస్పీగా రాజేష్ మీనా..!

జిల్లా ఏఎస్పీగా రాజేష్ మీనా..!

WNP:జిల్లా నూతన ఏఎస్పీగా రాజేష్ మీనా రానున్నారు. పలువురు ఐపీఎస్ లు బదిలీల్లో భాగంగా బైంసా ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ప్రభుత్వం వనపర్తికి కేటాయించింది. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న ఏఎస్పీ పోస్టు భర్తీ కానుంది. నేడు లేదా మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.