కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ క్యూ ఆర్ కోడ్‌తో 10వ తరగతి హాల్ టికెట్స్: అధికారులు
➢ విజయవాడ–నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ విస్తరణకు త్వరలో శ్రీకారం:  రైల్వే శాఖ
➢ బోడగుంటలో సంఘ సంస్కర్తల విగ్రహాలకు శంకుస్థాపన చేసిన గ్రామస్తులు
➢ బుద్ధాలపాలెంలో అగ్ని ప్రమాదం.. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది