పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: మంత్రి
Dym సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోనసీనమకు టీజీ నాయకుల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై టీజీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలని పలువురు నాయకులు డిమాండ్ చేయగా, తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి స్పందించాడు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.