వైసీపీలో చేరిన న్యాయవాదులు
VSP: 32వ వార్డు అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు వైసీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలులో మొండిచేయి చూపారు. అందువల్లనే వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయని వైసీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నబాబు పాల్గొన్నారు.