'కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి'

'కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి'

VZM: విజయనగరం మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కమిషనర్ తొలగించారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తక్షణమే కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.