హైదరాబాద్ చేరుకున్న 70 దేశాల అందాలభామలు

హైదరాబాద్ చేరుకున్న 70 దేశాల అందాలభామలు

HYD: దేశ విదేశాల నుంచి సుందరీమణులు హైదరాబాదులో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు సుమారు 70 దేశాలకు చెందిన అందాల తారలు భాగ్యనగరానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పోటీలు నిర్వహించేందుకు మరో 23 మంది మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ అధికారులు వచ్చారు. వీరందరికీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలుకుతున్నారు.