వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు

MBNR: కోయిలకొండ మండలంలోని అంకిల్ల, కోయిలకొండ, మల్కాపూర్, గార్లపహాడ్ గ్రామాలలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. సన్న రకం వరికి బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.