మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన మాజీ ఎమ్మెల్యే

మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన మాజీ ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం కుంటపల్లి గ్రామ వాస్తవ్యులు, బీఆర్ఎస్ యువ నాయకులు యార బాలకృష్ణ -కళ్యాణ దంపతుల కుమారులు అనీష్ కృష్ణ, అధిష్ కృష్ణ మొదటి పుట్టినరోజు వేడుకలో ఇవాళ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు జరుపుకున్న చిన్నారులు ఆయుః ఆరోగ్యాలతో ఉండాలని దీవించారు.