తప్పుడు పద్ధతిలో అధికారంలో కొనసాగుతున్న BJP
HNK: వివిధ తప్పుడు పద్ధతులను అనుసరిస్తూ BJP ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో BJP ఓటు చోరీ పై మంగళవారం ప్రజా అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య కార్పొరేటర్లు పాల్గొన్నారు.