RCB vs SRH: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ

RCB vs SRH: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ

IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్‌ సెంచరీ (51*) చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 11.2 ఓవర్లకు జట్టు స్కోర్ 97/3. ఇషాన్‌తో పాటు క్లాసెన్ 23* క్రీజులో ఉన్నాడు. హెడ్ 11, అభిషేక్ శర్మ 7, నితీశ్‌ కుమార్‌ 1 రన్స్‌ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీశాడు.