ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎమ్మిగనూరులో 'ఛాయ్ దర్బార్’ టీ స్టాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర్
➢ ప్రజలలో చైతన్యం కలిగేలా విస్తృత ప్రచారం చేయండి: కమిషనర్ విశ్వనాథ్
➢ సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కలెక్టర్ సిరి 
➢ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియ