భారీ కొండ చిలువ దర్శనం

భారీ కొండ చిలువ దర్శనం

VZM: రాజాం రోడ్డులోని వంగర పెట్రోల్ బంక్ దగ్గర ఆదివారం రాత్రి భారీ  కొండచిలువ దర్శినమిచ్చింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తరచూ కొండచిలువలు సంచారిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రజలు రాత్రిపూట ప్రయాణించడానికి భయపడుతున్నారు.