హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 26నుంచి  శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సబ్‌కలెక్టర్ CH భావన స్థలాన్ని పరిశీలించారు. ఏప్రిల్‌ 1న సీతారాములవారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని TTD అధికారులు నిర్ణయించారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. CM చంద్రబాబు సీతారాముల కళ్యాణానికి హాజరుకానున్నారు.