'దశాబ్దాలుగా బీసీలు మోసపోతూనే ఉన్నారు'

'దశాబ్దాలుగా బీసీలు మోసపోతూనే ఉన్నారు'

MBNR: దశాబ్దాలుగా బీసీలు మోసపోతూనే ఉన్నారని జిల్లా డీసీసీ వైస్ ఛైర్మన్ కోరమూని వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో తప్పుడు కేసులు వేయించి బీసీల నోట్లో మట్టి కొట్టారన్నారు.