'సమస్యలపై తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వండి'

KRNL: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా, తాలూకా, మండల స్థాయిలలో ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో తహసీల్దార్లకు ఈ నెల 5న వినతిపత్రాలను అందజేయాలని ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా కోరారు. శనివారం మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.