ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ లైన్ మార్పు

ఎమ్మెల్యే  చొరవతో విద్యుత్ లైన్ మార్పు

CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామ హరిజనవాడలో గత వారంలో GD నెల్లూరు ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యుత్తు లైన్‌లో తగిలి అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఆయన వెంటనే స్పందిస్తూ విద్యుత్ శాఖ అధికారులను విద్యుత్ లైన్‌ను మార్చి నాణ్యమైన కరెంటు అందించాలని ఆదేశాలు జారి చేశారు. ఈ మేరకు శనివారం అధికారులు విద్యుత్ తీగలను మార్చారు.