హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్యే ఘన స్వాగతం

హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్యే ఘన స్వాగతం

MBNR: వనపర్తి పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై హరీష్ రావును ఆత్మీయంగా ఆహ్వానించారు. పార్టీ జెండాలు, నినాదాలతో పరిసర ప్రాంతం సందడిగా మారింది.