VIDEO: ఫుట్ పార్క్‌కు మంత్రి శంకుస్థాపన
నూజివీడు మండల పరిధిలోని మొర్సపూడి గ్రామంలో గ్లోబల్ ఫుడ్ పార్క్ పరిశ్రమకు మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 102 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫుడ్ పార్క్‌లో 1500 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం కూటమి పాలనతోనే సాధ్యమన్నారు.