నర్సాపూర్ ఎమ్మెల్యే వాహనం తనిఖీ
MDK: మాసాయిపేట(మం) బొమ్మారం వద్ద నరసాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి వాహనాన్ని ప్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. తన నియోజకవర్గ పరిధి ఉమ్మడి వెల్దుర్తి మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల నిలిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వెళ్తుండగా వాహన తనిఖీ చేపట్టారు.