VIDEO: స్వామి వారిని దర్శించుకున్న నూతన తహసీల్దార్

VIDEO: స్వామి వారిని దర్శించుకున్న నూతన తహసీల్దార్

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ధర్మపురి నూతన తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. నరసింహుడి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి ఆలయ ఛైర్మన్ జక్కు రవీందర్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.